Conspiracy On Pawan Kalyan

గుడి ఎనక నా సామీ

పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం! వచ్చే ఎన్నికల్లో ఆయన ‘జనసేన’ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం కష్టమేగానీ… ఓట్లలో చీలక రావడం మాత్రం పక్కా! అందుకే.. ఎన్నికల పోరులో నువ్వా-నేనా అని తలపడుతున్న తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి అహర్నిశలూ శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేయడం వల్ల… ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టిడిపి, వైసిపిలకు Read more…